పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఖర్చులు మరింత పెరుగుతాయి.

పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కాంట్రాక్టులు దక్కుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.

శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.

పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

పనులలో అవాంతరాలు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో అనుకూలత.

పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు.

పనులలో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం.

ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. భూలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పనులు సజావుగా సాగుతాయి.