ఇప్పటికే ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న చైనా మరో అద్భుతాన్ని సృష్టించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్నిబీజింగ్‌లో నిర్మిస్తోంది. సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసాధారణరీతిలో సాగుతోన్న ఆ నిర్మాణ పనుల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి