ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌! | Viral video-Drunk Man FitnessChallenge In Rain | Sakshi
Sakshi News home page

ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌!

Jun 5 2018 11:53 AM | Updated on Mar 21 2024 5:17 PM

‘డాన్సింగ్‌ అంకుల్‌’ను తలదన్నే రీతిలో ‘అల్టిమేట్‌ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌’ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ నుంచి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ల పరంపర మొదలుకావడం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించడం, సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా వరుసగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నక్రమంలో.. హోరువానలో నడిరోడ్డుపై నిలబడి ఈ పెద్దాయన చేసిన విన్యాసాలను నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement