పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు | Rahul 95 in vain as RR register easy win to stay alive | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు

May 9 2018 7:08 AM | Updated on Mar 22 2024 11:07 AM

రాజస్తాన్‌ రాయల్స్‌ దెబ్బకుదెబ్బ తీసింది. పంజాబ్‌ చేతిలో వారి సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి తమ సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ రాయల్స్‌ గెలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రహానే బృందం 15 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై విజయం సాధించింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement