వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా రివర్ సైడ్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అనుకోని అతిథి హాజరయ్యారు. బార్బోడాస్ వెండితెరపై తళుకులీనుతున్న రిహానా మ్యాచ్‌ను చూడటానికి వచ్చి అభిమానుల్ని అలరించారు.
Jul 2 2019 3:40 PM | Updated on Mar 22 2024 10:40 AM