సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ చరిత్రలో ఓ రికార్డు నమోదైంది. అప్పటి వరకు కనీసం ఎవరి ఊహకందని ఫీట్ సుసాధ్యమైంది. ఆ ఒక్క రికార్డు క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. పలు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన క్రికెట్ గాడ్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కరే ఈ రికార్డును సైతం నమోదు చేశాడు. అదే ప్రపంచ క్రికెట్‌లో నమోదైన తొలి డబుల్ సెంచరీ.. 2010 ఫిబ్రవరి 24న ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ డబుల్ సెంచరీ సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్రకెక్కాడు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను సాధించి క్రికెట్‌లో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపాడు.
Feb 24 2018 1:18 PM | Updated on Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement