ఏలూరులో ఉద్రిక్తంగా మారిన రైల్‌రోకో | YSRCP Leaders Conduct Rail Roko in Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో ఉద్రిక్తంగా మారిన రైల్‌రోకో

Apr 11 2018 5:40 PM | Updated on Mar 21 2024 7:46 PM

ప్రత్యేక హోదా పోరు ఉధృత రూపం దాల్చింది. హోదా సాధనే ధ్యేయంగా ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ నేతలకు సంఘీభావంగా బుధవారం ఉదయం నుంచే వైఎస్సారీపీ శ్రేణులు రైల్‌ రోకో చేపట్టాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement