పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష | YS Jagan Review Meeting Over Pulivendula Development | Sakshi
Sakshi News home page

పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

Feb 13 2020 3:41 PM | Updated on Mar 22 2024 11:10 AM

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనులను సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్‌ పనులపై సమీక్ష చేపట్టారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement