123వ రోజు జగన్ పాదయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

123వ రోజు జగన్ పాదయాత్ర షెడ్యూల్‌

Published Thu, Mar 29 2018 7:26 AM

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 123వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం ఆయన గుడిపూడి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

Advertisement
Advertisement