పచ్చ కుట్ర..! | Yellow Media Conspiracy On YSRCP In Ananthapuram | Sakshi
Sakshi News home page

పచ్చ కుట్ర..!

Apr 9 2019 10:15 AM | Updated on Mar 22 2024 11:32 AM

తెలుగుదేశం పార్టీ నాయకులు శవాలపై ఓట్లు ఏరుకునే నీచస్థాయికి దిగారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత కార్మికుడు గుండెపోటుతో మరణిస్తే దాన్ని హత్యగా చిత్రీకరించి వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు కుయుక్తులకు పాల్పడుతున్నారు.  

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement