ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం | Undavalli Arun Kumar press meet over Polavaram project in Vijayawada | Sakshi
Sakshi News home page

ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం

May 7 2019 12:16 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని.. ఇండియా-పాకిస్తాన్‌లా ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఒక దేశ ప్రధాని ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఐదేళ్ల తర్వాత రాజకీయ బెనిఫిట్స్‌ కోసమే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement