వాళ్లను పాకిస్తాన్‌ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్‌ ఎస్పీ

 పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్‌ ఉన్నతాధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం మీరట్‌లో ప్రార్థనల అనంతరం ఓ వర్గం వారు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టిన తర్వాత జిల్లా ఎస్పీ అఖిలేశ్‌ నారాయణ సింగ్‌ ముస్లింలు అధికంగా ఉన్న వీధుల్లో నడుస్తూ భద్రతను పర్యవేక్షించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top