కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సమావేశం | Telangana Cabinet Meeting Continuing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Feb 16 2020 9:07 PM | Updated on Mar 22 2024 10:41 AM

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం ప్రగతి భవన్‌లో జరుగుతోంది. పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా  రాష్ట్ర మంత్రిమండలిలో చర్చ జరగనుంది.అలాగే పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement