ఏపీ అసెంబ్లీ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై గుండె పోటుకు గురయ్యారు. డ్యూటీలో ఉన్న ఎస్సై కోలా మోహన్‌కు గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.