స్కూల్ టీచర్ యాసిడ్ దాడి కేసులో పురోగతి | School teacher attacked with acid in Hyderabad | Sakshi
Sakshi News home page

స్కూల్ టీచర్ యాసిడ్ దాడి కేసులో పురోగతి

Aug 3 2018 9:43 AM | Updated on Mar 22 2024 11:07 AM

నగరంలోని జీడిమెట్ల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చింతల్‌లో ఉన్న సంస్కార్‌స్కూల్‌ టీచర్‌పై ఆసిడ్‌ దాడి జరిగింది. స్కూల్‌నుంచి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగుడు స్కూల్‌ టీచర్‌ సూర్య కుమారి మొహంపై యాసిడ్‌ పోయగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కూకట్‌పల్లి రెమోడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement