మే 19న పెళ్లి చేసుకోనున్న హ్యారీ, మేఘన్‌ | Prince Harry and Meghan Markle to marry on May 19 | Sakshi
Sakshi News home page

Dec 16 2017 7:41 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఇప్పుడు హైప్రొఫైల్‌ పెళ్లిల సీజన్‌ కొనసాగుతున్నట్టుంది. నిన్నటికి నిన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా.. తాజాగా ప్రిన్స్‌ హ్యారీ, హాలీవుడ్‌ నటి మేఘన్‌ మర్కెల్‌ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 19న వీరు పెళ్లి చేసుకోబోతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement