ఖాకీ చొక్కాని అడ్డుపెట్టుకొని.. అమ్మాయిలతో.. | Sakshi
Sakshi News home page

ఖాకీ చొక్కాని అడ్డుపెట్టుకొని.. అమ్మాయిలతో..

Published Tue, Mar 20 2018 12:25 PM

సుజీత్‌ శెట్టి అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు‌. ఒంటి మీద ఖాకీ చొక్కాని అడ్డు పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు.  ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సుజీత్‌పై కేసు నమోదు చేసి, సస్పెండ్‌ చేశారు.  సుజీత్‌ కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న శిర్వా పోలీస్‌ స్టేషన్‌లో గత ఆరు నెలలుగా హోంగార్డ్‌గా పనిచేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement