చీరాల ఎమ్మెల్యే పై కేసు నమోదు | Police Case Filed On Chirala MLA Karanam Balaram | Sakshi
Sakshi News home page

చీరాల ఎమ్మెల్యే పై కేసు నమోదు

Aug 29 2019 11:56 AM | Updated on Mar 20 2024 5:24 PM

చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ యడం రవిశంకర్‌ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement