ఈనాటి ముఖ్యాంశాలు | News Updates 17th March, Railways Hike Platform Charges | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Tue, Mar 17 2020 8:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:11 AM

రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టును రూ. 10 నుంచి రూ. 50కి పెంచుతూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) నివారణకై కీలక ముందడుగు పడింది. ఇదిలా ఉండగా, ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement