మంత్రి ఇంటి ముందు వినూత్నంగా నిరసన | NCP workers throw crabs outside minister's house | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి ముందు వినూత్నంగా నిరసన

Jul 10 2019 12:59 PM | Updated on Mar 20 2024 5:16 PM

రత్నగిరి జిల్లాలో తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి పీతలే ప్రధాన కారణమని వ్యాఖ్యలు చేసిన జలవనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్‌కు ఎన్సీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం ఎన్సీపీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి సావంత్‌ ఇంటి ప్రాంగణంలో గంపలో పీతలు తీసుకొచ్చి పోసి నిరసన తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement