కశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలిమేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక కేంద్ర పాలన ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్, వాజ్‌పేయి వంటి మహానీయుల కల నెరవేరిందన్నారు. కశ్మీర్ విభజన తరువాత ప్రధాని తొలిసారిగా గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు.
కశ్మీర్‌లో కేంద్ర పాలన తాత్కాలిమే..
Aug 8 2019 9:58 PM | Updated on Aug 8 2019 10:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement