మీటూ: స్పందించిన ఎంజే అక్బర్‌ భార్య | MJ Akbar Said Consensual Relationship Between Me And Pallavi Gogoi | Sakshi
Sakshi News home page

మీటూ: స్పందించిన ఎంజే అక్బర్‌ భార్య

Nov 2 2018 6:18 PM | Updated on Mar 21 2024 6:46 PM

‘మీటూ ఉద్యమం’లో భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో జర్నలిస్ట్‌గా స్థిరపడిన పల్లవి గొగోయ్‌.. ఎంజే అక్బర్‌ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. అయితే పల్లవి గొగోయ్‌ చేసిన ఆరోపణలపై ఎంజే అక్బర్‌తో పాటు ఆయన భార్య మల్లికా అక్బర్‌ కూడా స్పందించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement