తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్‌ కీలక సమావేశం | Karnataka Congress Leaders Meeting At Taj Krishna In Hyderabad | Sakshi
Sakshi News home page

May 18 2018 5:43 PM | Updated on Mar 22 2024 10:49 AM

కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్‌- జేడీఎస్‌ అధినేతలు చర్చిస్తున్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్‌లో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్‌ కీలక భేటీలో పాల్గొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement