ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కోసం స్నేహితుడినే చంపేశాడు | Inter student kills friend for Smart phone in Hyderabad | Sakshi
Sakshi News home page

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కోసం స్నేహితుడినే చంపేశాడు

Jul 17 2018 8:30 AM | Updated on Mar 20 2024 3:30 PM

పనీపాటా లేకుండా జులాయిగా తిరిగాడు.. వాయిదా పద్ధతిలో కొన్న బైక్‌కు డబ్బు కట్టలేక అందరి వద్ద అప్పులు చేశాడు.. ఆ అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఖరీదైన ఫోన్‌ను కొట్టేయాలని ప్లాన్‌ వేశాడు.. అక్కడితో ఆగకుండా నమ్మి వెంట వచ్చిన స్నేహితుడిని కర్రతో బాది.. పెట్రోలు పోసి నిప్పంటించి కాల్చివేశాడు!!

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement