స్విస్‌లో మళ్లీ మనోళ్ల డిపాజిట్ల జోరు | Indian Money In Swiss Banks Rises 50% Reversing Three-Year Decline | Sakshi
Sakshi News home page

Jun 29 2018 4:50 PM | Updated on Mar 21 2024 5:19 PM

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టిన డిపాజిట్ల విలువ 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లకు చేరుకుంది. కేంద్రం చేపట్టిన నల్లధనం నియంత్రణ చర్యలతో మూడేళ్ల క్షీణత తర్వాత మళ్లీ డిపాజిట్లు పెరగడం ఆశ్చర్యకరమే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement