చిక్కుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ భవితవ్యం | ICICI board divided over Chanda Kochhar's future | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ భవితవ్యం

Apr 10 2018 7:40 AM | Updated on Mar 21 2024 7:44 PM

వీడియోకాన్‌ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.3,250 కోట్లు రుణమిచ్చిన వ్యవహారం మరింత ముదురుతోంది. చివరికి కొచర్‌ పదవికి ఎసరు పెట్టే స్థాయికెళుతోంది. ఈ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్‌కు పరోక్ష లబ్ధి చేకూరిందంటూ ఆరోపణలు రాగా తొలుత ఆమెకు బ్యాంకు బాసటగా నిలిచింది. కొచర్‌ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ తెరిచిన ప్రతి ఒక్కరికీ... బోర్డు బాసటగా నిలుస్తోందన్న విషయం స్పష్టంగా కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement