ఆరోపణలు చేసే వారు సీబీఐ విచారణకు సిద్ధమేనా? | I Am Ready For CBI Enquiry Says Ramana Deekshitulu | Sakshi
Sakshi News home page

ఆరోపణలు చేసే వారు సీబీఐ విచారణకు సిద్ధమేనా?

Jun 5 2018 7:34 AM | Updated on Mar 21 2024 5:17 PM

ఇటీవల కాలంలో కొందరు టీటీడీ అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై తాను సీబీఐ విచారణకైనా సిద్ధమని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్పష్టం చేశారు. అయితే ఆరోపణలు చేసే వారూ, వారి బినామీలూ సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు

Advertisement
 
Advertisement
Advertisement