తెలంగాణ ఓటర్ల జాబితాపై సుప్రీం కీలక ఆదేశాలు | Heated Arguements In Supreme Court On Telangana Voters List | Sakshi
Sakshi News home page

Oct 4 2018 3:39 PM | Updated on Mar 20 2024 3:43 PM

తెలంగాణ ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. పిటిషన్‌లోని మెరిట్ ఆధారంగా ఓటర్ల తుది జాబితా గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. రేపే విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement