ఏపీలో తొలిసారి డిఫ్తిరీయా కేసు | girl dies due to Diphtheria in Anantapur | Sakshi
Sakshi News home page

ఏపీలో తొలిసారి డిఫ్తిరీయా కేసు

Jul 31 2018 11:54 AM | Updated on Mar 21 2024 7:50 PM

రాష్ట్రంలో తొలిసారి డిఫ్తీరియా కేసు నమోదవ్వడం కలకలం సృష్టించింది. డిఫ్తిరియా వ్యాధితో శ్రావణి అనే విద్యార్థి మరణించింది. అనంతరపురం జిల్లా కేంద్రంలోని శారదా మన్సిపల్‌ హైస్కూల్లో ఏడో తరగతి చదివే శ్రావణికి డిఫ్తీరియా సోకడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పుట్టిన వెంటనే టీకా వేయకపోవడం, శారదా మున్సిపల్‌ హైస్కూల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యతోనే తమ శ్రావణి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement