ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భారీ పొగమంచు కారణంగా ముంబై-భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) ప్రమాదానికి గురైంది. కటక్‌లోని సలాగావ్ -నెర్గుండి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో పట్టాలు తప్పి ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం
Jan 16 2020 10:21 AM | Updated on Jan 16 2020 10:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement