ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభం | Demolition of Praja Vedika monitoring by CRDA Additional Commissioner | Sakshi
Sakshi News home page

ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభం

Jun 26 2019 7:53 AM | Updated on Mar 22 2024 10:40 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ విజయకృష్ణన్‌ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement