ఘాట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. వివరాలు.. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బుధవారం ఉదయం రోడ్డుపైన పల్టీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీరామరాజు తలకు గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు పల్టీ..
Feb 28 2018 9:57 AM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement