ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పరాజయం | Badminton World Championships, PV Sindhu lose to Carolina Marin Final | Sakshi
Sakshi News home page

Aug 5 2018 4:01 PM | Updated on Mar 21 2024 7:50 PM

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు చుక్కెదురైంది. స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ చేతిలో సింధు వరుస పరాజయం పాలైంది. మొదటి గేమ్‌లో కొంత పోరాటపటిమ చూపిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి గేమ్‌ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న మారిన్‌ రెండో గేమ్‌లో మరింత చెలరేగిపోయింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement