నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం | Australia PM Scott Morrison Heckled By Angry Bushfire Victims | Sakshi
Sakshi News home page

నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం

Jan 3 2020 3:35 PM | Updated on Mar 21 2024 8:24 PM

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌కు దేశ ప్రజల నుంచి వింత అనుభవం ఎదురైంది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకొని మంటలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 మంది కార్చిచ్చుకు బలవ్వగా, అందులో దేశ పౌరులు, పలువురు ఫైర్‌ ఫైటర్స్‌, వాలంటీర్లు ఉన్నారు. అయితే ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ గురువారం న్యూ సౌత్‌వేల్స్‌లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement