జిల్లాలోని పీఏపల్లి మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే వ్యవసాయ పనులకు కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
Apr 6 2018 8:24 AM | Updated on Apr 3 2019 8:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement