అర్ధరాత్రి టీడీపీ చీరల పంపిణీ | TDP distributing sarees in Atchavelle village Pulivendula | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి టీడీపీ చీరల పంపిణీ

Aug 12 2025 12:49 AM | Updated on Aug 12 2025 5:32 AM

టీడీపీ నాయకులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు.  సోమ­వారం అర్ధరాత్రి తర్వాత అచ్చవెల్లిలో ఇంటింటికీ తిరిగి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని వారిని కోరుతు­న్నారు. ఇదంతా స్థానిక పోలీసులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. కేవలం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు మోపే పనిలో ఉన్నారు. ఎన్ని­కల ప్రచారం ముగిసినా కూటమి ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్య­రెడ్డి పులివెందులలోనే తిష్టవేశారు. 
–పులివెందుల 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement