పండగ బోనస్‌తో వాళ్లు హ్యాపీ! | Company Gives Bikes As Bonus To Employees | Sakshi
Sakshi News home page

పండగ బోనస్‌తో వాళ్లు హ్యాపీ!

Nov 3 2023 1:53 PM | Updated on Mar 21 2024 8:45 AM

దీపావళి వచ్చేస్తోంది. కంపెనీల్లోనూ పండగ వాతావరణం నెలకొని ఉంది. యాజమాన్యాలు ఉద్యోగులకు బోనస్‌లు ఇతర తాయిలాలు ప్రకటిస్తున్నాయి. దీపావళి టపాసులు, స్వీట్లు, నగదు.. ఇలా రకరకాలుగా ఉద్యోగుల మనసు దోచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కోటగిరిలో ఉన్న ఓ టీ ఎస్టేట్‌ ఇంకో అడుగు ముందుకేసి ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేసింది. వారెవరకూ ఊహించని రీతిలో ఒకొక్కరికీ ఒక్కో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటర్‌బైక్‌ బహుమతిగా ఇచ్చింది. మనకిచ్చినా హ్యాపీనే కదా...!!!

Advertisement
 
Advertisement

పోల్

Advertisement