‘వర్మను వెంటనే అరెస్ట్‌ చేయండి’ | Visakhapatnam Women Group Demands Ram Gopal Varma Arrest | Sakshi
Sakshi News home page

‘వర్మను వెంటనే అరెస్ట్‌ చేయండి’

Mar 6 2018 7:35 PM | Updated on Mar 22 2024 10:48 AM

వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను వెంటనే అరెస్ట్‌ చేయాలని విశాఖ‌ మ‌హిళాసంఘాల ఐక్య‌వేదిక డిమాండ్‌ చేసింది. మంగళవారం ఈ మేరకు న‌గ‌ర జాయింట్ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేసింది. ఆడ‌వాళ్ల‌ను అంగ‌డి స‌రుకుగా చేసి త‌న వ్యాపారంగా మార్చుకుంటున్నాడ‌ని మహిళా సంఘాల నేతలు దుయ్య‌బ‌ట్టారు. స‌మాజంపై చెడు ప్ర‌భావం చూపే వికృత దుర్మార్గపు ఆలోచ‌న‌ల‌ను ప్ర‌చారం చేస్తూ యువ‌త‌ను పెడ‌తోవ ప‌ట్టిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement