షూటింగ్‌లో సందీప్‌ కిషన్‌ స్టంట్ | Sandeep Kishan Stunt in shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో సందీప్‌ కిషన్‌ స్టంట్

Jun 15 2019 8:01 PM | Updated on Mar 21 2024 8:31 PM

యువ హీరో సందీప్‌ కిషన్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా కర్నూల్‌లో పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా అతడికి గాయాలయ్యాయి. పైట్ మాస్టర్ తప్పిదం వల్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్‌ సన్నివేశంలో అతడు గాయపడినట్టు సమాచారం. సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement