మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ టీజర్ శనివారం విడుదలైంది. ఉగాది పండుగ సందర్భంగా అభిమానుల కోసం ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్టెయిలిష్ లుక్‌లో మహేశ్‌బాబు అదరగొట్టాడు. ఈ సినిమాలో ‘ప్రిన్స్’ చెప్పిన డైలాగులు అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ‘సక్సెస్‌కు ఫుల్‌స్టాప్స్ ఉండవు కామాలు మాత్రమే ఉంటాయ్.. ఎవడైనా నువ్వు ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు’ అంటూ రిషి పాత్రలో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘మహర్షి’ టీజర్ విడుదల
Apr 6 2019 9:54 AM | Updated on Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement