ప్రముఖ హీరోయిన్ రవీనా టండన్‌పై ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో కేసు నమోదైంది. ఓ ప్రముఖ ఆలయంలోని నిషేదిత ప్రాంతంలో మొబైల్ ఫోన్ వినియోగించటంతో పాటు, హిందుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె మీద భువనేశ్వర్ డీసీపీ కేసు నమోదు చేశారు.
Mar 7 2018 11:37 AM | Updated on Mar 22 2024 10:48 AM