‘నీ తాట తీయనీకి వస్తున్నా’ | Director Ram Gopal Varma KCR Biopic First Look | Sakshi
Sakshi News home page

‘నీ తాట తీయనీకి వస్తున్నా’

Apr 20 2019 11:10 AM | Updated on Apr 20 2019 1:21 PM

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన రామ్‌ గోపాల్ వర్మ మరో బయోపిక్‌ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement