చందా కొచర్‌కు బోర్డు షాక్‌ ఇవ్వనుందా?

వీడియోకాన్‌ రుణ వివాదంలో చిక్కుకున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్‌కు బోర్డు షాక్‌ ఇవ్వనుందా?  బ్యాంకులో ఆమె భవితవ‍్యం నేడు తేలనుందా? ఈ కుంభకోణంపై విచారణ నేపథ్యంలో  సీఈవో పదవినుంచి ఉద్వాసన పలకనున్నారా?  నేడు జరగనున్న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రశ్నలకు  సమాధానం దొరకనుంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top