‘సిల్వర్’ సింధు గోల్డెన్ డీల్! | PV Sindhu Rio silver leads to 3 year, Rs 50 crore golden deal | Sakshi
Sakshi News home page

Sep 28 2016 7:10 AM | Updated on Mar 21 2024 9:51 AM

ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కాసుల పంట కొనసాగుతోంది. ‘సిల్వర్’ సింధు రూ. 50 కోట్లు విలువ చేసే గోల్డెన్ డీల్ పై సంతకాలు చేసినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. వ్యాపార సంస్థలతో ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్న క్రికెటేతర ప్లేయర్ గా సింధు ఘనత సాధించింది. ఆమెతో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ’బేస్ లైన్’ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement