కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, జోగి రమేష్ పరిశీలించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.