హామీలపై బాబును, మంత్రులను నిలదీద్దాం | YSRCP call to the public | Sakshi
Sakshi News home page

Sep 13 2015 8:52 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుని అధికారంలోకొచ్చాక వాటినేవీ అమలు చేయకుండానే మళ్లీ మాయమాటలతో ఊళ్లలోకి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఆయన మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement