మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు | YS Sharmila paramarsa yatra | Sakshi
Sakshi News home page

Jan 9 2016 6:23 AM | Updated on Mar 22 2024 11:06 AM

నిజామాబాద్: పావురాల గుట్టలో జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. మాట తప్పని, మడప తిప్పని వైఎస్ కుటుంబం.. ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement