ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం | YS jagan ohan reddy comments in west godavari | Sakshi
Sakshi News home page

Nov 28 2015 6:29 AM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దువ్వ, వరిఘేడులలో పంటపొలాలను ఆయన పరిశీలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement