కబేళాలు క్లోజ్‌.. పొగాకు ఉత్పత్తులు బంద్‌.. | Yogi Gets Cracking, UP Police Set up Anti-Romeo | Sakshi
Sakshi News home page

Mar 23 2017 9:35 AM | Updated on Mar 20 2024 5:05 PM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యరంగంలోకి దిగారు. బుధవారం కేబినెట్‌ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలు వెలువరించారు. హోం, ఆర్థికశాఖలను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ వర్మ పీడబ్ల్యూడీ, విద్యాశాఖలను కేటాయించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement