మాజీమంత్రి పవన్‌కుమార్ బన్సల్‌కు ఊరట | | Sakshi
Sakshi News home page

Jul 2 2013 8:00 PM | Updated on Mar 21 2024 9:14 AM

మాజీ రైల్వేమంత్రి పవన్‌కుమార్ బన్సల్‌కు ఊరట లభించింది. రైల్‌గేట్ కుంభకోణంలో ఇరుక్కున్న బన్సల్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కుంభకోణం సంబంధించి విచారణ ఆరంభించిన సీబీఐ చార్జీషీట్‌లో బన్సల్ పేరును నమోదు చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement